1940
వికీపీడియా నుండి
1940 గ్రెగోరియన్ కాలెండరు యొక్క లీపు సంవత్సరము.
సంవత్సరాలు: | 1937 1938 1939 - 1940 - 1941 1942 1943 |
దశాబ్దాలు: | 1920లు 1930లు 1940లు 1950లు 1960లు |
శతాబ్దాలు: | 19 వ శతాబ్దం - 20 వ శతాబ్దం - 21 వ శతాబ్దం |
విషయ సూచిక |
[మార్చు] సంఘటనలు
[మార్చు] జననాలు
- జనవరి 12: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ఎం.వీరప్ప మొయిలీ.
- జూలై 21: గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి శంకర్ సిన్హ్ వాఘేలా.
- నవంబర్ 3: విప్లవ రచయిత, పెండ్యాల వరవర రావు
[మార్చు] మరణాలు
- జనవరి 22 - గిడుగు రామమూర్తి, ప్రముఖ తెలుగు భాషావేత్త.