1932
వికీపీడియా నుండి
1932 గ్రెగోరియన్ కాలెండరు యొక్క లీపు సంవత్సరము.
సంవత్సరాలు: | 1929 1930 1931 - 1932 - 1933 1934 1935 |
దశాబ్దాలు: | 1910లు 1920లు 1930లు 1940లు 1950లు |
శతాబ్దాలు: | 19 వ శతాబ్దం - 20 వ శతాబ్దం - 21 వ శతాబ్దం |
విషయ సూచిక |
[మార్చు] సంఘటనలు
- జూన్ 25: భారతదేశం తొలి అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ ఆడింది.
- జూలై 30: 10వ వేసవి ఒలింపిక్ క్రీడలు లాస్ ఏంజిల్స్ లో ప్రారంభమయ్యాయి.
- సెప్టెంబర్ 24: భారత్ లో అణగారిన వర్గాల కొరకు ప్రత్యేక నియోజక వర్గాలను ఏర్పాటు చెయ్యాలనే ప్రతిపాదనపై కాంగ్రెసు నాయకుల్లో తలెత్తిన భేదాభిప్రాయాలను తొలగిస్తూ వారి మధ్య పూనా ఒప్పందం కుదిరింది.
- నవంబరు 17: లండన్ లో మూడవ రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది.
[మార్చు] జననాలు
- మే 3: ప్రసిద్ధ భాషావేత్త, బూదరాజు రాధాకృష్ణ
- జూలై 18: ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి భవనం వెంకట్రాంరెడ్డి.
- అక్టోబరు 26: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ఎస్.బంగారప్ప.
[మార్చు] మరణాలు
- మే 20: భారత స్వాతంత్ర్య పోరాట నాయకుడు బిపిన్ చంద్ర పాల్.
- సెప్టెంబర్ 16: ప్రముఖ శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత రోనాల్డ్ రాస్.