1937
వికీపీడియా నుండి
1937 గ్రెగోరియన్ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.
సంవత్సరాలు: | 1934 1935 1936 - 1937 - 1938 1939 1940 |
దశాబ్దాలు: | 1910లు 1920లు - 1930లు - 1940లు 1950లు |
శతాబ్దాలు: | 19 వ శతాబ్దం - 20 వ శతాబ్దం - 21 వ శతాబ్దం |
విషయ సూచిక |
[మార్చు] సంఘటనలు
[మార్చు] జననాలు
- జనవరి 14: శోభన్ బాబు ప్రముఖ తెలుగు కథానాయకుడు.
- జనవరి 14: ప్రముఖ సినీ నటుడు రావుగోపాలరావు.
- మార్చి 8: ఆటంబాంబు సృష్టికర్త, నోబెల్ బహుమతి గ్రహీత ఒట్టోహాన్.
- మార్చి 15: ప్రముఖ తెలుగు సాహితీ విమర్శకుడు వల్లంపాటి వెంకటసుబ్బయ్య
- సెప్టెంబర్ 15: ప్రముఖ ఆర్థికవేత్త రాబర్ట్ లుకాస్.
- డిసెంబర్ 6: తెలుగు సినీ ప్రపంచం లో మహానటి, కొమ్మారెడ్డి సావిత్రి
[మార్చు] మరణాలు
- జూలై 20: రేడియో ఆవిష్కర్త మార్కోని.
- అక్టోబర్ 19: ప్రముఖ రసాయన శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత రూథర్ఫర్డ్.