2010 గ్రెగోరియన్ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.
[మార్చు] జనవరి 2010
- జనవరి 4: కామన్వెల్త్ దేశాల స్పీకర్ల సమావేశం ఢిల్లీలో ప్రారంభమైనది.
- జనవరి 5: తెలంగాణ విషయంలో ఆంధ్రప్రదేశ్ కు చెందిన 8 రాజకీయ పార్టీల నాయకులతో ఢిల్లీలో అఖిలపక్ష సమావేశం జరిగింది.
- జనవరి 5: ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కళ్యాణ్ సింగ్ జనక్రాంతి పేరిట కొత్త పార్టీని స్థాపించాడు.
- జనవరి 6: సమాజ్‌వాదీ పార్టీ సీనియర్ నాయకుడు అమర్‌సింగ్ పార్టీ పదవులకు రాజీనామా సమర్పించాడు.
- జనవరి 8: పబ్లిక్ అక్కౌంట్స్ కమిటి చైర్మెన్‌గా భాజపాకు చెందిన గోపీనాథ్ ముండా నియమితుడైనాడు.
- జనవరి 11: క్రోయేషియా అధ్యక్షుడిగా ఇవో జోసిపోలిక్ ఎన్నికయ్యాడు.
- జనవరి 12: హైతీలో భారీ భూకంపం సంభవించి వేలాది మంది మృతిచెందారు.
- జనవరి 13: ఉత్తర ప్రదేశ్ విధానమండలి ఎన్నికలలో బహుజన్ సమాజ్ పార్టీ అత్యధిక స్థానాలను గెలుచుకుంది.
- జనవరి 13: భారత్, శ్రీలంక, బంగ్లాదేశ్‌ల మధ్యజరిగిన ముక్కోణపు క్రికెట్ టోర్నమెంటు ఫైనల్లో శ్రీలంక భారత్‌పై 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
- జనవరి 16: 8 రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు నియమించబడ్డారు.
-
-
-
-
[మార్చు] ఫిబ్రవరి 2010
- ఫిబ్రవరి 3: ఆంధ్రప్రదేశ్ తాజా రాజకీయ పరిణామాలను సమిక్షించడానికి శ్రీకృష్ణ అధ్యక్షతన నలుగురు సభ్యుల కమిటీని కేంద్ర ప్రభుత్వం నియమించింది.
- ఫిబ్రవరి 8: కోస్టారికా అధ్యక్షురాలిగా లారా చిన్‌చిల్లా ఎన్నికైనది.
- ఫిబ్రవరి 10: ఉక్రేయిన్ అధ్యక్ష ఎన్నికలలో విక్టర్ యనుకోవిచ్ విజయం సాధించింది.
- ఫిబ్రవరి 10: జాతీయ దర్యాప్తు సంస్థ డైరెక్టర్‌గా శరత్ చంద్ర సిన్హా నియమితుడైనాడు.
- ఫిబ్రవరి 11: ఇరాన్ అధ్యక్షుడు అహ్మదీ నెజాద్ ఇరాన్‌ను అణ్వస్త్ర దేశంగా ప్రకటించుకున్నాడు.
- ఫిబ్రవరి 13: పూణె నగరంలో బాంబుపేలుడు సంభవించి 9మంది మృతి చెందారు.
- ఫిబ్రవరి 15: పశ్చిమ బెంగాల్లో మావోయిస్టుల మెరుపుదాడిలో 24మంది జవాన్లు మృతి చెందారు.
- ఫిబ్రవరి 15: 12 గురు ఆంధ్రప్రదేశ్ శాసనసభ్యుల రాజీనామాలను స్పీకర్ ఆమోదించాడు.
- ఫిబ్రవరి 19: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ నిసార్ అహ్మద్ కక్రూ ప్రమాణ స్వీకారం చేశాడు.
- ఫిబ్రవరి 22: ఎన్డీఏ కార్యనిర్వాహక చైర్మెన్‌గా లాల్‌కృష్ణ అద్వానీ ఎన్నికయ్యాడు.
- ఫిబ్రవరి 27: చిలీలో కంసెప్స నగరంలో భూకంపం సంభవించి వందలాది ప్రజలు మరణించారు.
[మార్చు] మార్చి 2010
[మార్చు] ఏప్రిల్ 2010
- మే 9: కోస్టారికా తొలి మహిళా అధ్యక్షురాలిగా లారా చిన్ చిలా ప్రమాణస్వీకారం చేసింది.
- మే 12: బ్రిటన్ ప్రధానమంత్రిగా కన్జర్వేటివ్ పార్టీకి చెందిన డేవిడ్ కామెరాన్ ప్రమాణస్వీకారం చేశాడు.
- మే 12: భారత సుప్రీంకోర్టు 38వ ప్రధాన న్యాయమూర్తిగా హెచ్.ఎస్.కపాడియా ప్రమాణస్వీకారం చేశాడు.
- మే 15: జి-15 దేశాల నూతన అధ్యక్షుడిగా శ్రీలంక అధ్యక్షుడు మహేంద్ర రాజపక్సే ఎన్నికయ్యాడు.
- మే 22: మంగళూరు విమానాశ్రయంలొ విమానం కూలి 158 మంది మృతిచెందారు.
- జూలై 3: ఢిల్లీలోని ఇందిరాగాంధి అంతర్జాతీయ విమానాశ్రయంలో 9000 కోట్ల రూపాయల్ పెట్టుబడితో నిర్మించిన 3వ టెర్మినల్ (టీ3)ను ప్రారంభించారు.
- జూలై 3: కిర్గిస్తాన్ అద్యక్షురాలిగా ఎన్నికైన ఒటుంబయెవా (మధ్య ఆసియాలో అధ్యక్షురాలి హోదా చేపట్టిన తొలి మహిళ).
- జూలై 5: శ్రీకృష్ణ దేవరాయల పట్టాభిషేకం జరిగి 500 సంవత్సరాలు అయిన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఘనంగా 3 రోజుల పాటు, ఆ ఉత్సవాన్ని జరుపుతుంది. రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ ఈ ఉత్సవాన్ని ప్రారంభించారు.
- జూలై 5: ధరల పెరుగుదలకు నిరసనగా ప్రతిపక్షాలు 'భారత్ బంద్'ని నిర్వహించాయి.
- జూలై 27: ఒక్క తిండి గింజ కూడా వృధా చేసినా నేరమే అని సుప్రీం కోర్టు కేంద్ర ప్రభుత్వానికి తెలియచేసింది. తిండి గింజలను కుళ్ళబెట్టే బదులు పేదలకు ఇవ్వవచ్చుకదా అన్నది. బీదరికంలో లేని వారికి తిండి గింజలలో రాయితీలు ఎందుకు అన్నది.
- జూలై 28: పాకిస్తాన్‌లో ఇస్లామాబాద్ సమీపంలోని కోడప్రంతంలో ఉదయం పది తంటల సమయంలో కోడను ఢీకొని పేలిపోయింది. 155మంది సిబ్బందితో సహా మరణించారు.
- జూలై 28: 22 లేదా 23 ఆగష్టు నెలలో ఇంజినీరింగ్ కౌన్సెలింగు జరుగుతుంది అన్నారు.
- జూలై 28: ప్రధాన ఎన్నికల కమిషనరుగా (సీ.ఈ.సీ)గా షాహాబుద్దీన్ యాకుబ్ ఖురేషీని నియమించారు. ప్రస్తుతమున్న నవీన్ చావ్లా 29 జూలై 2010 గురువారం పదవీ విరమణ చేస్తాడు. 63 సంవత్సరాల వయసు ఉన్న ఖురేషీ రెందు సంవత్సరాలు ఈ పదవిలో కొనసాగుతాడు.
- జూలై 30: 12 శాసనసభ నియోజక వర్గాలకు జరిగిన ఉప ఎన్నికలలో తెలంగాణ రాష్ట్ర సమితి 11 స్థానాలలో, భారతీయ జనతా పార్టీ 1 స్థానం (నిజామాబాద్ అర్బన్ ) గెలుచుకున్నాయి. నియోజక వర్గాలు : 1.సిర్పూరు, 2.చెన్నూరు, 3.మంచిర్యాల, 4.నిజామాబాద్ అర్బన్ (బా.జ.పా), 5.ధర్మపురి, 6.వేములవాడ, 7. సిద్ధిపేట, 8.వరంగల్ (పశ్చిమ), 9. హుజూరాబాద్, 10.సిరిసిల్ల, 11.కోరుట్ల, 12.ఎల్లారెడ్డి.
- జూలై 30 : శ్రీకృష్ణ దేవరాయలు, సింహాచలం అప్పన్నకు ఇచ్చిన 16 బంగారు అభరణాలను, ప్రజలు చూడటానికి, కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్ల మధ్య, ప్రదర్శనకు పెట్టారు.
- పాకిస్తాన్ వాయవ్య ప్రాంతం మొత్తం వర్షాల వలన జలమయం అయ్యి మహా సముద్రంలా కనిపిస్తుంది 800 మంది మరణించారు. 10లక్షల మంది నీడ కొల్పోయారు.
[మార్చు] సెప్టెంబర్ 2010
[మార్చు] అక్టొబర్ 2010
[మార్చు] నవంబర్ 2010
[మార్చు] డిసెంబర్ 2010
- మూర్తిదేవి అవార్డు -- ఎం.వీరప్ప మొయిలీ.
[మార్చు] ఇవి కూడా చూడండి
21వ శతాబ్దం |
|
సంవత్సరాలు |
|
|
శతాబ్దాలు |
|
|