1952
వికీపీడియా నుండి
1952 గ్రెగోరియన్ కాలెండరు యొక్క లీపు సంవత్సరము.
సంవత్సరాలు: | 1949 1950 1951 - 1952 - 1953 1954 1955 |
దశాబ్దాలు: | 1930లు 1940లు 1950లు 1960లు 1970లు |
శతాబ్దాలు: | 19 వ శతాబ్దం - 20 వ శతాబ్దం - 21 వ శతాబ్దం |
విషయ సూచిక |
[మార్చు] సంఘటనలు
- మే 15: భారతదేశ మొట్టమొదటి లోక్సభ స్పీకర్గా గణేష్ వాసుదేవ్ మావ్లాంకర్ పదవిని స్వీకరించాడు.
- జూలై 19: 15వ వేసవి ఒలింపిక్ క్రీడలు హెల్సింకి లో ప్రారంభమయ్యాయి.
- డిసెంబర్ 15: ప్రత్యేకాంధ్ర సాధనకై 56 రోజుల నిరాహార దీక్ష తరువాత పొట్టి శ్రీరాములు అమరజీవి అయ్యాడు.
[మార్చు] జననాలు
- ఫిబ్రవరి 14: భారతీయ జనతా పార్టీ ప్రముఖ మహిళా నాయకురాలు సుష్మాస్వరాజ్.
- మార్చి 7: వెస్టీండీస్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ వివియన్ రిచర్డ్స్.
- మార్చి 19: తెలుగు సినిమా నటుడు మోహన్ బాబు.
- ఆగష్టు 25: శ్రీలంక క్రికెట్ జట్టు మాజీ క్రీడాకారుడు దులీప్ మెండిస్.
[మార్చు] మరణాలు
- డిసెంబర్ 15: ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం ప్రాణాలర్పించిన అమరజీవి పొట్టి శ్రీరాములు
- డిసెంబర్ 18: జాతీయోద్యమ నాయకుడు గరిమెళ్ళ సత్యనారాయణ.