1950
వికీపీడియా నుండి
1950 గ్రెగోరియన్ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.
సంవత్సరాలు: | 1947 1948 1949 - 1950 - 1951 1952 1953 |
దశాబ్దాలు: | 1930లు 1940లు - 1950లు - 1960లు 1970లు |
శతాబ్దాలు: | 19 వ శతాబ్దం - 20 వ శతాబ్దం - 21 వ శతాబ్దం |
విషయ సూచిక |
[మార్చు] సంఘటనలు
- జనవరి 24 - జనగణమన గీతాన్ని జాతీయ గీతంగా భారత ప్రభుత్వం స్వీకరించింది.
- జనవరి 25 - భారత గవర్నర్ జనరల్ పదవిని రద్దుచేసారు.
- జనవరి 26 - భారత రాజ్యాంగం అమల్లోకి రావడంతో భారత్ గణతంత్ర రాజ్యంగా అవతరించింది.
- జనవరి 26 - భారత తొలి రాష్ట్రపతిగా రాజేంద్ర ప్రసాద్ అధికారంలోకి వచ్చాడు.
- జనవరి 26 - ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం అవతరించింది.
- జనవరి 26 - భారత సుప్రీం కోర్టు పనిచెయ్యడం మొదలుపెట్టింది.
- జనవరి 26 - ఎం కె వెల్లోడి, హైదరాబాదు రాష్ట్ర ముఖ్యమంత్రిగా భారత ప్రభుత్వముచే నియమించబడ్డాడు.
- మార్చి 15 - భారతదేశ ప్రణాళికా సంఘ దినము.
- జూన్ 24: ప్రపంచ కప్ ఫుట్బాల్ పోటీలు బ్రెజిల్ లో ప్రారంభమయ్యాయి.
- నవంబరు 7: నేపాల్ రాజుగా జ్ఞానేంద్ర పదవిలోకి వచ్చాడు.
- అక్టోబర్ 26 - మదర్ తెరెసా కలకత్తాలో మిషనరీస్ ఆఫ్ చారిటీని స్థాపించింది.
[మార్చు] జననాలు
- ఏప్రిల్ 20: ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.
- జూలై 14: ప్రముఖ వ్యాపారవేత్త గ్రంధి మల్లికార్జున రావు.
- ఆగష్టు 9: ప్రముఖ తెలుగు హాస్యనటుడు సుత్తివేలు.
- సెప్టెంబర్ 17: గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడి.
- సెప్టెంబర్ 24: భారత క్రికెట్ జట్టు మాజీ క్రీడాకారుడు మోహిందర్ అమర్నాథ్.
[మార్చు] మరణాలు
- జనవరి 21: బ్రిటీష్ రచయిత జార్జ్ ఆర్వెల్.
- డిసెంబర్ 5: హిందూ జాతీయవాద నాయకుడు, తత్వవేత్త, యోగి అరవింద ఘోష్.
- డిసెంబర్ 15: సర్దార్ వల్లభాయి పటేల్, భారత స్వాతంత్ర్య సమరయోధుడు