1930
వికీపీడియా నుండి
1930 గ్రెగోరియన్ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.
సంవత్సరాలు: | 1927 1928 1929 1930 1931 1932 1933 |
దశాబ్దాలు: | 1910లు 1920లు 1930లు 1940లు 1950లు |
శతాబ్దాలు: | 19 వ శతాబ్దం - 20 వ శతాబ్దం - 21 వ శతాబ్దం |
విషయ సూచిక |
[మార్చు] సంఘటనలు
- మార్చి 12: మహాత్మాగాంధీ నేతృత్వంలో ఉప్పు సత్యాగ్రహం సబర్మతీ ఆశ్రమం నుండి ప్రారంభమైంది.
- ఏప్రిల్ 6: మహాత్మాగంధీ నేతృత్వంలో గుజరాత్ లోని దండి వద్ద ఉప్పు చట్టం ఉల్లంఘన జరిగింది.
- జూలై 13: మొదటి ప్రపంచ కప్ ఫుట్బాల్ పోటీలు ఉరుగ్వేలో ప్రారంభమయ్యాయి.
- నవంబర్ 13 - మొదటి రౌండు టేబులు సమావేశాన్ని ఐదవ జార్జి చక్రవర్తి లండన్లో లాంఛనంగా ప్రారంభించాడు.
[మార్చు] జననాలు
- జూలై 1: కుమ్మరి మాస్టారు, ప్రసిద్ధిచెందిన బుర్రకథ కళాకారులు.
- జూలై 24: గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి కేశూభాయి పటేల్.
- జూలై 6: ప్రముఖ వాగ్గేయకారుడు మంగళంపల్లి బాలమురళీకృష్ణ
- నవంబర్ 20: కొండపల్లి పైడితల్లి నాయిడు 11వ, 12వ మరియు 14వ లోక్సభ లకు ఎన్నికైన పార్లమెంటు సభ్యుడు.
- డిసెంబర్ 2: ప్రముఖ ఆర్థికవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత గారీ బెకర్.